Uber, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో రైడర్స్ కోసం అందుబాటులో ఉంది. విమానాశ్రయాలలో రైడర్ల పికప్ మరియు డ్రాప్ ఆఫ్‌లను ఎలా నిర్వహించాలనే దానిపై సాధారణ అవగాహన కోసం, ఈ క్రింది లింక్‌ను తట్టండి.
ఎయిర్‌పోర్ట్‌లలో పికప్ మరియు డ్రాప్ ఆఫ్‌ల గురించి నిర్దిష్ట నియమ నిబంధనల కోసం, క్రింది సూచనలను అనుసరించండి.
"Uber తో డ్రైవింగ్ చేస్తున్నారా?" అన్న విభాగం మీకు కనిపించకపోతే, మీ ఎయిర్పోర్ట్ నియమ నిబంధనల కోసం సహాయక సిబ్బందిని సంప్రదించండి.