అప్లికేషన్‌ని అసంబద్ధంగా వినియోగిస్తారేమోనని తనిఖీ చేసేందుకు, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి.
అసంబద్ధ వినియోగానికి సంబంధించిన ఉదాహరణల్లో మిమ్మల్ని రైడర్‌గా అభ్యర్థించడం, నకిలీ ఖాతాలను సృష్టించడం, ట్రిప్‌లను పూర్తి చేసే ఉద్దేశ్యం లేకుండా వాటిని అంగీకరించడం, తప్పుడు రుసుము లేదా ఛార్జీలను క్లెయిమ్ చేయడం, ట్రిప్ వివరాలను మార్చడం లేదా చెల్లని రైడర్‌లతో ఉద్దేశపూర్వకంగా ట్రిప్‌లను అంగీకరించడం లేదా పూర్తి చేయడం వంటివి ఉంటాయి.
ఇలాంటివి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు సంపాదించడానికి మీరు అనర్హులు అవుతారనీ, అలాగే దీని వల్ల ఖాతా డీయాక్టివేట్ కావచ్చుననీ దయచేసి గమనించండి.