నాకు ట్రిప్ అభ్యర్థనలు రావడం లేదు

ఆన్‌లైన్‌లో ఉన్నపుడు మీకు ట్రిప్ అభ్యర్థనలను స్వీకరించడంలో సమస్యలు ఎదురైతే, ఈ క్రింది వాటిని ప్రయత్నించండి:

  • మీరు
  • లో డ్రైవ్ చేయడానికి యాక్టివేట్ చేయబడిన నగరంలో ఉన్నారని నిర్ధారించుకోండి
  • మరిన్ని అభ్యర్థనలు ఉన్న లొకేషన్‌కు వెళ్లండి
  • మీరు
  • కి అర్హత ఉన్న అన్ని ట్రిప్ రకాలను స్వీకరించడానికి మీ ప్రాధాన్యతలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి
  • గమ్యస్థానం సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి (ఒకవేళ ఆన్‌లో ఉంటే)
  • మీ డివైసులు యొక్క డేటాను లేదా WiFi కనెక్షన్‌ను తనిఖీ చేయండి
  • మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి
  • మీ వద్ద యాప్ తాజా వెర్షన్ ఉందని నిర్ధారించుకోండి

మీరు పై పరిష్కారాలను ప్రయత్నించినప్పటికీ, ఇంకా అభ్యర్థనలు రాకపోతే, ఆ ప్రాంతంలో లేదా ఆ రోజున ఆ సమయంలో బహుశా డిమాండ్‌ తక్కువగా ఉండి ఉండవచ్చు. ట్రిప్‌లకు ఉండే డిమాండ్ ప్రదేశాన్ని బట్టి, రోజులోని సమయాన్ని బట్టి, మరియు సంవత్సరంలోని ఆ కాలాన్ని బట్టి మారవచ్చు.

మీ ఖాతాతో సమస్య ఉన్నట్లుగా మీరు ఇప్పటికీ విశ్వసిస్తే, క్రింద మాకు తెలియచేయండి.

మీ ఖాతాను తనిఖీ చేసి, మీరు ఎందువలన అభ్యర్థనలను అందుకోలేకపోతున్నారో తెలుసుకోవడానికి, మీరు యాప్‌లోనే ఆన్‌లైన్‌లో ఉండటం మాకు అవసరం. దిగువ ఫారమ్‌ను సమర్పించే ముందు, దయచేసి ఆన్‌లైన్‌కి వెళ్లండి.