మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవర్లను ఉన్నత ప్రమాణాలను పాటించేలా చేస్తాము. వృత్తిపరంగా తగని ప్రవర్తన, అనుచితమైన శారీరక స్పర్శ లేదా డ్రైవర్ యొక్క నోటి దురుసు సహించబడవు.
డ్రైవర్లు కూడా అన్ని సమయాలలో వాహనాలను సురక్షితంగా నడపాలని ఆశిస్తున్నాము. మీకు మీ ట్రిప్‌లో ఏదైనా సురక్షితంగా లేదని అనిపిస్తే, దయచేసి ఇక్కడ మాకు తెలియజేయండి.
మీ డ్రైవర్ లేదా వారి వాహనం గురించి మీకు వేరే ఆందోళన ఉంటే, నా డ్రైవర్‌తో నాకు వేరే సమస్య ఉంది లో ఉన్న ఫారాన్ని దయచేసి పూరించండి.
మీకు రద్దు ఫీజు తప్పుగా విధించినట్లుగా మీరు విశ్వసిస్తే, మీ ట్రిప్ చరిత్రకు తిరిగి వెళ్ళి, సంబంధిత ట్రిప్‌ను ఎంచుకోండి. ట్రిప్ క్రింద, నా రద్దు ఫీజును సమీక్షించండి ని ఎంచుకోండి, మేము దానిని పరిశీలిస్తాం.