నా Uber Eats ఖాతాను తొలగించడంలో నాకు సహాయం కావాలి

మా సపోర్ట్ బృందాన్ని సంప్రదించడానికి ముందు, క్రింది లింక్ ద్వారా మీ Uber Eats ఖాతాను తొలగించడానికి ప్రయత్నించండి.

గమనిక: మీకు ఇవే వివరాలతో రైడర్ ఖాతా కూడా ఉంటే, ఇది రెండు ఖాతాలను తొలగిస్తుంది.

Before you can delete your account, Uber will ask you to verify your identity using a temporary verification code. This may require you to have a phone number attached to your account. If you’re not able to add a phone number in your account settings, check the link below:

మీ Eats ఖాతాలో చెల్లింపు బకాయి ఉంటే, మీ ఖాతాను తొలగించే ముందు తప్పకుండా, మీరు చెల్లింపును క్లియర్ చేయాలి.

మీ ఖాతాను వెంటనే డీయాక్టివేట్ చేస్తారు, 30 రోజుల తర్వాత దాన్ని శాశ్వతంగా తొలగిస్తారు. ఏవైనా ఉపయోగించని క్రెడిట్‌లు, ప్రమోషన్‌లు లేదా రివార్డ్‌లను కూడా తొలగిస్తారు.

ఖాతాను తొలగించిన తర్వాత, చట్టప్రకారం అవసరమైన మేరకు లేదా అనుమతించిన మేరకు Uber నిర్దిష్ట సమాచారాన్ని నిలిపి ఉంచవచ్చు.

మీరు మీ మనస్సు మార్చుకుని, మీ ఖాతాను కొనసాగించాలని అనుకుంటే, దానిని పునరుద్ధరించడానికి 30 రోజులలోపు, ubereats.com లోకి సైన్ ఇన్ చేయండి.

మీ ఖాతాను తొలగించడంలో మీకు ఇంకా సహాయం కావాలంటే, దయచేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి:

మీరు మీ ఖాతాను ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారు?