నా డెలివరీ చిరునామాను మార్చండి

మీ ఆర్డర్‌లోని డెలివరీ చిరునామా తప్పుగా ఉన్నట్లయితే, మర్చంట్‌‌కు తెలియజేయడానికి నేరుగా వారిని సంప్రదించండి.

అప్‌డేట్ చేసిన చిరునామాకు ఆర్డర్‌ను డెలివరీ చేయాలని మర్చంట్ నిర్ణయించుకోవచ్చు.

మర్చంట్‌ను ఎలా సంప్రదించాలి:

  1. ఆర్డర్ ట్రాకింగ్ పేజీని యాక్సెస్ చేయండి
  2. మీకు “సహాయం కావాలా?” అనే విభాగం కనిపించే వరకు పైకి స్వైప్ చేయండి.
  3. రెస్టారెంట్‌కు కాల్ చేయడానికి ఫోన్ ఐకాన్‌ను తట్టండి
  4. మర్చంట్‌తో మాట్లాడేటప్పుడు, వారికి స్పష్టమైన సూచనలు ఇచ్చేలా చూసుకోండి.
  5. డెలివరీ మరింత ఆలస్యం కాకుండా నివారించడానికి, మీ ఫోన్‌ను దగ్గరలోనే ఉంచుకుని, సౌండ్ ఆన్‌లో ఉంచుకోండి.

వారి స్వంత డెలివరీ సిబ్బందిని ఉపయోగించే మర్చంట్‍ల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ కథనాన్ని చూడండి.